11/04/2020
కమ్మింది ఒక మహమ్మారి, కారు మబ్బులా, అనురాగమంత దేశాన్ని
రోగమన్నారు అందరూ, కరోనా అని పేరు పెట్టరు కొందరు
నాసి రకం కాదిది, నామరూపాల్లేకుండా చేస్తుంది మానవ జాతిని
హరించేందుకు వచ్చిన విపత్తు,ప్రపంచం మొత్తాన్ని
ఠారెత్తించింది, తన గుప్పిట్లో పెట్టుకుంది,ఆట ఆడిస్తోంది
వ్యోమగామిలా అంతరిక్ష విహారం మానేసి
దేశంలో వ్యాపించి,అంటించి,వృద్ది చెందింది
శంఖ అక్కర్లేదు, ఇది రోగమే, కానీ దాని నిరోధన మన చేతుల్లో ఉంది
కోమలమైనా,కఠినమైనా, చేతుల్ని కడుక్కోండి సబ్బుతో
బవ బంధాల కోసం ఇంట్లోనే ఉండండి బాధ్యతతో
చావుని ఆహ్వానించకండి నిర్లక్ష్యంతో
వ్యోమయాన ప్రయాణం మానుకోండి ఆరోగ్యంతో

No comments:
Post a Comment