![]() |
| Vivek |
దీనికి నాకు స్పూర్తి రుషి, నా స్నేహితురాలు...నేను రాసిన కవితలు మరిచిపోవడం నాకున్న చెడ్డ అలవాటు అది పొందుపరుచుకోలేకపోవడం మరీ చెడ్డ అలవాటులా అనిపించింది అందుకే ఈ బ్లాగ్ ప్రయత్నం.....చూసి నా కవితల సమాహారం గురించి మీ విలువైన అభిప్రాయాలు నాకు అందిస్తారని నా ఆశ... ఇంతకీ ఈ శ్వేతపుష్పం ఏంటా అని ఆలోచిస్తున్నారా అది నా కలం పేరు...నా పేరు కన్న కలం పేరుతో కవితలు రాద్దామని చాలా మంది గొప్ప గొప్ప కళాకారుల అడుగు జాడల్లో నదుద్దామని కలం పేరు పెట్టుకున్నాను..ఇంక దాని అర్ధం విషయానికి వస్తే తెల్లని పువ్వు అని అర్ధం... అంటే నా కవిత అంత స్వచ్చమైనది అని (నా కవిత నాకు నచ్చుతుంది కదా).. ఇంక ఆదరించడం నిరాకరించడం మీ చేతుల్లో ఉంది...
ప్రస్తుతానికి ఇంతే ఉంటాను....
నమస్కారం
వివేక్

Best solution best way nee kavitalni daachukotaniki and at the same time memantaa chudataniki :) im waiting to see ur posts :) all the best
ReplyDeleteThanks Rushi and blog creation ki neede encouragement daniki kuda thanks..
DeleteWaiting for your poems.post them soon...
ReplyDeleteSure andi..... definitely
Delete