హొయల సిరులు దాచేసుకున్న కులుకుల జింక
పడుచు అందాలు పరుచుకున్న పరువాల చిలక
సిగ్గు వాకిట్లో చిందులేస్తున్న వయ్యారి మేనక
నీ రూపు చూసి తలదించుకుంది నింగిలోని నెలవంక
నీ ఈ సౌందర్యానికి అందుకో జోహారిక
శ్వేతపుష్పం
పడుచు అందాలు పరుచుకున్న పరువాల చిలక
సిగ్గు వాకిట్లో చిందులేస్తున్న వయ్యారి మేనక
నీ రూపు చూసి తలదించుకుంది నింగిలోని నెలవంక
నీ ఈ సౌందర్యానికి అందుకో జోహారిక
శ్వేతపుష్పం
No comments:
Post a Comment