నీతిపై సంధించిన శూలం రాజకీయం
మనసునే బంధించిన దారం తీపి ప్రణయం
కళ్ళనే కరిగించిన స్వప్నం నీటి ప్రళయం
కవితనే అందించిన కలం శ్వేత పుష్పం
శ్వేత పుష్పం
మనసునే బంధించిన దారం తీపి ప్రణయం
కళ్ళనే కరిగించిన స్వప్నం నీటి ప్రళయం
కవితనే అందించిన కలం శ్వేత పుష్పం
శ్వేత పుష్పం
No comments:
Post a Comment